'దేశ చరిత్రలో అరుదైంది': రాష్ట్రపతి ఏడీసీగా మేజర్ బాధ్యతలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

భారతీయ సైనిక చరిత్రలో మేజర్ నూతన రికార్డు సృష్టించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏడీసీగా (ఏయ్డ్-డీ-క్యాంప్) నియామకమైన తొలి మహిళా సైనిక అధికారిగా ఆమె అరుదైన ఘనత సాధించారు. మొత్తం మీద ఈ పదవిని చేపట్టిన రెండో మహిళా అధికారిగా ఆమె నిలిచారు. గతంలో 2025లో భారత కు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ ఈ బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా అధికారిగా రికార్డు సృష్టించగా, ఇప్పుడు మేజర్ ఆ గౌరవాన్ని దక్కించుకున్నారు.