బిగ్ బాస్ హౌస్‌లో సుధీర్‌పై విరుచుకుపడిన సృష్టి

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ సృష్టి సుధీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయంటూ సుధీర్‌పై ఆమె విరుచుకుపడింది. నాగార్జున సూచనల నేపథ్యంలో సృష్టి ఈ రకంగా రెచ్చిపోయి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ తాజా ప్రోమోలో స్పష్టమవుతోంది.