ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ 16 ఫీచర్లు లీక్

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ప్రముఖ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ త్వరలో విడుదల చేయనున్న తన తరం ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 16 స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ 9,000mAh బ్యాటరీ మరియు 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించారు.