పోलीस దౌర్జన్యంతో గర్భిణి మృతి, ఆరుగురు సస్పెండ్

రిపోర్టర్: సతీష్ స్థలం: ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో దారుణం జరిగింది. విచారణ పేరుతో ఇంటికి వచ్చిన పోలీసులు నెట్టేయడంతో కిందపడిన గర్భిణి అంజలి ఆసుపత్రిలో ప్రసవం తర్వాత మృతి చెందింది. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఎస్పీ ఆరుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మృతురాలి భర్తను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.