నిషు ఆజాద్‌కు రాహుల్ గాంధీ మద్దతు: కేంద్రంపై తీవ్ర విమర్శలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
తండ్రిపై దాడి చేసిన నిందితుడిని కేంద్రం కాపాడుతోందని ఆరోపిస్తూ బాధితురాలు నిషు ఆజాద్‌కు రాహుల్ గాంధీ అండగా నిలిచారు. అమిత్ షా ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. నిందితుడికి పార్టీ నేతల రక్షణ ఎందుకని నిలదీస్తూ, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.