లైంగిక వేధింపుల ఆరోపణలపై జేఎన్ యూ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజమ్ డిస్మిస్

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి తనను తొలగించడం ఒక వరమని కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజమ్ పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు, విచారణ నివేదికకు సంబంధించిన ఆధారాలను బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కుట్ర బట్టబయలు కావడానికి ఇదే సరైన సమయమని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.