రాహుల్ గాంధీ షాపింగ్ పిలుపుపై దుమారం: సంబిత్ పాత్రా సెటైర్లు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ రామ్లీలా మైదాన్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన షాపింగ్ పిలుపు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా మండిపడ్డారు. రాహుల్ విదేశాల్ లో షాపింగ్ చేస్తారని విమర్శించారు. పండుగ సీజన్ లో ఈ ర్యాలీ తమ వ్యాపారాలను దెబ్బతీసిందని ఢిల్లీ వర్తక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తమ మద్దతుదారులు కొనుగోళ్లు చేయకుండా బీజేపీయే షాపులను మూయించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.