లోకేష్ తోడల్లుడికి వేల కోట్ల భూములు కట్టబెట్టారు అంటూ జగన్ ఫైర్
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖలో మంత్రి నారా లోకేష్ తోడల్లుడికి ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. చేసిన పాపాలు ఎక్కడికీపోవని, త్వరలోనే అనుభవించే రోజులు వస్తాయని ఆయన ఘాటుగా హెచ్చరించారు.