4వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొట్టే సుధాకర్కు ఘన సన్మానం

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని నాలుగో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొట్టే సుధాకర్ ఎన్నికైన సందర్భంగా నాలుగు, ఐదు డివిజన్ల మాల కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.