పని వేళలపై నటి రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు: మండిపాటు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఉద్యోగంలో పని వేళల తర్వాత కూడా సిబ్బందిని వేధించడం సరికాదని ప్రముఖ నటి రాధిక ఆప్టే స్పష్టం చేశారు. కుటుంబ బాధ్యతలు లేదా వివాహం వల్లనే మహిళల కెరీర్ కు ఆటంకం కలుగుతుందనడం తప్పు అని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, రాత్రి వేళల్ లో లేదా వారాంతాల్ లో ఉద్యోగులను ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే నేటి పని సంస్కృతి మారాలని రాధిక ఆప్టే తీవ్రంగా మండిపడ్డారు.