తెలంగాణ కార్టూన్: హామీల సిలబస్.. తప్పుల పాఠం!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

మాస్టారూ! బడిలో సిలబస్ పూర్తి కాలేదు కానీ.. నేతల హామీల పాఠం మాత్రం ఎప్పుడో తప్పుల తడక అయింది!