పాకెట్ రాకెట్స్ టీజర్ రిలీజ్: డిసెంబర్ 11న థియేటర్లలోకి చిత్రం

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

నిహారిక కొణిదెల నిర్మాణంలో రుద్ర ఆత్రి దర్శకత్వంలో తెరకెక్కిన పాకెట్ రాకెట్స్ చిత్ర టీజర్ను హైదరాబాద్ లో మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాత నిహారిక కొణిదెల తెలిపారు. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారని, త్రినాథ్ వర్మ, నిర్మల్, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్ లో నటిస్తున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది.