ముంబైలో ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పీయూష్ గోయల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Mumbai
మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.