ఈరోడ్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని సాంబార్‌లో పేడ పొడి కలపిన వ్యక్తి అరెస్ట్

రిపోర్టర్: రాము స్థలం: తమిళనాడు

ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలోని పాఠశాలలో దారుణం జరిగింది. ప్రధానోపాధ్యాయిని సాంబార్ గ్లాసులో పేడ పొడి కలపాలని ఎనిమిదో తరగతి విద్యార్థినిని ఆరుమగం అనే వ్యక్తి బెదిరించాడు. విద్యార్థిని భయపడి అలాగే చేయడంతో, రంగు మారిన సాంబార్‌ను గమనించిన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఆరుముగాన్ని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.