చెల్లిని గెంటేసిన నీచుడు కేటీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: గోపి స్థలం: నల్గొండ

నకిరేకల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన నీచుడు కేటీఆర్ అని ఆయన ధ్వజమెత్తారు. ఆడబిడ్డలను గౌరవించడం తమ సంస్కృతి అని, తనకు, కేటీఆర్‌కు ఎక్కడా పోలికే లేదని స్పష్టం చేశారు. అహంకారంతో ప్రవర్తించే కేటీఆర్‌కు సంస్కారం లేదని రేవంత్ రెడ్డి తీవ్ర పదజాలంతో విమర్శించారు.