తెలంగాణ కార్టూన్: చెరువు భయం... సామాన్యుడి హడల్!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Telangana
ఇంటి ముందు కొద్దిగా వర్షం నీళ్లు నిలిచాయని చెప్పడానికి కూడా భయమేస్తోందండీ... ఎక్కడ దీన్ని చెరువు కింద జమకట్టి బుల్డోజర్ తెస్తారో అని!