ఇరుముడి సినిమాతో రవితేజకు ఏకంగా 53 కోట్ల సంపాదన!
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి సాధారణ రెమ్యునరేషన్ రూ.20 కోట్లు కాగా, అడ్వాన్స్‌గా రూ.8 కోట్లతో పాటు నైజాం హక్కులను ఆయన తీసుకున్నారు. నైజాంలో భారీ కలెక్షన్లు రాబట్టడంతో, అడ్వాన్స్ మరియు లాభాలు కలుపుకుని రవితేజకు మొత్తంగా రూ.53 కోట్ల భారీ రెమ్యునరేషన్ దక్కినట్లు తెలుస్తోంది.