సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సుమారు ముప్ పై కోట్ల లీగల్ నోటీస్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Mumbai

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎక్లాటెంట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి భారీ లీగల్ నోటీసు అందిందని మీడియా వర్గాలు వెల్లడించాయి. రెండు వేల పది నాటి ఒప్పందానికి సంబంధించి వడ్డీతో కలిపి మొత్తం ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అక్టోబర్ ముప్ పై లోపు ఈ బకాయిలు తీర్చాలని హెచ్చరించగా, దీనిపై దర్శకుడు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన తెలపలేదు.