11వ రోజు గణేశుని గ్రామోత్సవం నిమజ్జనం

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లోని ఓకిల్ పేట నందు 11 రోజుల పూజలు అందుకున్న విగ్నేశ్వరుడు 11వ రోజు ముందుగా గణపతి పూజ కుంకుమార్చన హోమం నిర్వహించి సుగందాలు వేగజల్లే రకరకాల పూలతో అలంకరించి పురవీధుల్లో ఊరేగించి తూపిలి పాలెం సముద్రంలో నిమగ్నోత్త్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా పాలెపు శంకర్ కుమార్ రాధా వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు భక్తులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు