నాగోయ్ టోర్నీలో ఎంఎంఏ విభాగంలో భారత్‌కు పతకం ఖాయం చేసిన సుచిక తరియాల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Japan
జపాన్‌లోని నాగోయ్‌లో జరుగుతున్న టోర్నమెంట్‌లో భారత అథ్లెట్ సుచిక తరియాల్ ఎంఎంఏ 60 కేజీల విభాగంలో దేశానికి పతకం ఖాయం చేశారు. క్వార్టర్స్‌లో మంగోలియాకు చెందిన అల్తాంచీమెగ్ బైగల్మాను ఓడించి ఆమె సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించారు. చిన్ననాటి ఇబ్బందులను ఎదుర్కొంటూ, జూడోలో ఎనిమిది సార్లు నేషనల్ చాంపియన్‌గా నిలిచిన రోతక్ అథ్లెట్ సుచిక, జుజిట్సులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఇప్పుడు ఎంఎంఏలోనూ సత్తా చాటుతున్నారు.