సికింద్రాబాద్‌లో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: నరేష్ స్థలం: సికింద్రాబాద్ కంటోన్మెంట్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్‌లోని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.