ఆస్కార్ బరిలో ఇటాలియన్ సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం ది స్ప్రిరల్
రిపోర్టర్: హరి
స్థలం: ఇటలీ
పాలో స్ట్రిప్పోలి దర్శకత్వంలో తెరకెక్కిన ఇటాలియన్ సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం ది స్ప్రిరల్ లేదా ఎస్ట్రానియా 99వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి ఇటలీ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. కూతురి ప్రాణాలు లేదా కాలును కాపాడుకోవడం కోసం ఒక తల్లి చేసే ప్రమాదకరమైన ఒప్పందాలు, దానివల్ల ఆమె కుటుంబంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా అత్యంత ఉత్కంభభరితంగా రూపుదిద్దుకుంది.