ఫస్ట్ ఏసీ కోచ్ లో చోరీ: రెండున్నర లక్షల విలువైన ఆభరణాలు మాయం

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

రైలు ప్రయాణంలో ప్రయాణికుల భద్రతపై తీవ్ర నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫస్ట్ ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్న ఒక మహిళ లగేజీ నుంచి రూ. 2.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మరియు రూ. 25 వేల నగదు చోరీకి గురయ్యాయని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసినట్లు బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే శాఖ మరియు పోలీసుల స్పందన లేకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.