ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ కుట్ర
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
శాసనసభకు వెళ్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం చరిత్రలోనే మొదటిసారినని బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసుల కుట్రకు తెరలేపిందని విమర్శించారు. దళితులపై ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్‌ను సీఎం చేయాలని సవాల్ విసిరారు.