మహనీయుల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మాచర్ల శివశంకర్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మాచర్ల శివశంకర్ మాట్లాడుతూ పటేల్ ఐక్యత నిజాయితీని ఇందిరాగాంధీ ధైర్యసాహసాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలని స్వర్ణ నంది అవార్డు గ్రహీత డ్రగ్స్ నిషేధ ప్రచార కన్వీనర్ మాచర్ల శివశంకర్ కోరారు.