విజయ్‌కి అజిత్ కుమార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తమిళనాడు

బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ని కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కుమార్ ఆశ్చర్యపరిచారు. టీవీకే పార్టీ రంగులను పోలిన ప్రత్యేక రేసింగ్ సూట్‌ను విజయ్‌కి అజిత్ బహుమతిగా అందించారు. అనంతరం ఇద్దరూ కలిసి ట్రాక్‌పై కారులో నాలుగు లాప్‌లు చక్కర్లు కొట్టారు. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద పోటీదారులుగా ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాల స్నేహభావం అభిమానుల్లో ఉత్సాహం నింపింది.