యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం ఇరవై ఒక్క లక్షల ఆదాయం

రిపోర్టర్: P.srinu స్థలం: యాదాద్రి భువనగిరి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తుల ద్వారా గురువారం వివిధ విభాగాల నుంచి మొత్తం ఇరవై ఒక లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రధాన బుకింగ్స్, వీఐపీ దర్శనాలు, ప్రసాద విక్రయాల ద్వారా ఈ మొత్తం ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.