బిగ్ బాస్ హౌస్ లో కాఫీ దొంగతనంపై నాగార్జున సీరియస్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ సీజన్ 10 వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో త్రిగున్, రామ్ ప్రసాద్ చేసిన కాఫీ దొంగతనం అంశాన్ని ప్రస్తావించి వారిని నిలదీశారు. సరిగ్గా ఆడనందుకు కృష్ణుడు, సృష్టిలకు స్టోర్ రూమ్ లో ఉండేలా పనిష్మెంట్ ఇచ్చారు. మొదటి కెప్టెన్ గా గెలిచిన ఝాన్సీని నాగార్జున అభినందించగా, హౌస్ లో జరిగిన ట్రూత్ అండ్ స్పైస్ గేమ్ రసవత్తరంగా సాగింది.