అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కోడ్ 100 అల్టిమేటం

రిపోర్టర్: సురేష్ స్థలం: వరల్డ్

అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ కు కోడ్ 100 అల్టిమేటం జారీ చేసింది. ఖతార్ మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్ కు తమ షరతులు తెలిపామని, శత్రుత్వ చర్యలు నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ స్పష్టం చేశారు. యూఎస్ తమ షరతులను అంగీకరించకపోతే యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్ తేల్చిచెప్పింది.