నేಪಾళంలో వరుస భూకంపాలు.. భయాందోళనలో ప్రజలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: World

నేಪಾళంలోని ముగు జిల్లాలో మూడు గంటల వ్యవధిలో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.5 మరియు 4.2గా నమోదైంది. ఈ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి ప్రాథమిక సమాచారం అందలేదు. ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న నేಪಾళంలో తాజాగా భూకంపాలు రావడంతో ప్రజలు వణికిపోతున్నారు.