అమెరికా మధ్యంతర ఎన్నికల వేడి: ఇల్లినాయిస్ లో హోరాహోరీ పోరు
రిపోర్టర్: హరి
స్థలం: Illinois
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న మధ్యంతర ఎన్నికలపై రాజకీయ విశ్లేషకులు అంచనాలు వెల్లడించారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలో గవర్నర్ పీఠం తో పాటు ప్రతినిధుల సభ స్థానాలపై తీవ్ర పోటీ నెలకొందని అధికారులు తెలిపారు. ప్రస్తుత గవర్నర్ జెబి ప్రిట్జ్ కర్ మరోసారి బరిలో నిలవగా, రిపబ్లికన్ పార్టీ నుంచి డారెన్ బెయిలీ పోటీ పడుతున్నారు. అమెరికా రాజకీయాల్ లో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.