యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు వైవీ సుబ్బారెడ్డి మద్దతు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

దేశంలోని అన్ని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029 నాటికి యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యానికి ఎంపీ విజయసాయి రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. ఒకే దేశంలో క చట్టాలు ఒకలా, సివిల్ చట్టాలు మరోలా ఉండటం తగదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని, సివిల్ చట్టాల్లో కూడా సమానత్వం ఉండాలని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.