షాకింగ్ ఘటన: సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలిన వైనం
రిపోర్టర్: హరి
స్థలం: Bengaluru
బెంగళూరులోని మల్లేశ్వరంలో ఎల్పీజీ సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి గుమ్మానికి వెలిగించిన దీపం తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. డెలివరీ బాయ్ భుజంపై తెచ్చిన సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. అప్రమత్తమైన సిబ్బంది ప్రాణనష్టం తప్పిందని వివరించారు.