అద్దంకిలో నూతన అగ్నిమాపక కేంద్రం ప్రారంభించిన వైనం
రిపోర్టర్: సురేష్
స్థలం: అనకాపల్లి
అద్దంకి ప్రజలకు వేగవంతమైన అగ్నిమాపక సేవలు అందించేందుకు రూ.2.25 కోట్లతో నూతన ఫైర్ స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే రూ.75 లక్షలతో ఆధునిక అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. ప్రాణ, ఆస్తినష్ట నివారణకు ఈ సేవలు ఎంతో కీలకమని అధికారులు తెలిపారు.