హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ప్రభుత్వ విధానాలు, రాజకీయ పరిణామాలు మరియు పలు కీలక అంశాలపై మాట్లాడారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.