అమెరికాలో టీటీఏ బోర్డు సమావేశం: కన్వెన్షన్ కన్వీనర్‌గా ప్రవీణ్ చింతను ప్రకటన
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
అమెరికాలోని షార్లెట్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ త్రైమాసిక బోర్డు సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రెండు వేల ఇరవై ఆరు జూలై పదిహేడు నుండి పందొమ్మిది వరకు జరగనున్న మెగా కన్వెన్షన్ కన్వీనర్ గా ప్రవీణ్ చింతను ఎంపిక చేసినట్లు అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలోనే ఏకంగా కోటీ పదకొండు లక్షల డాలర్ల నిధులను సేకరించినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.