అఫ్గానిస్థాన్‌పై చెలరేగిన సంజూ శాంసన్, టీ20ల్లో అరుదైన మైలురాయి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి జట్టుకు భారీ ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఓపెనర్‌గా 1,000 పరుగుల మైలురాయిని అందుకుని, ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.