తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో అంబులెన్స్ సేవలు: ఆర్టీజీఎస్ తో అనుసంధానం చేసిన వైద్య శాఖ
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో అత్యవసర అంబులెన్స్ సేవలను ఆర్టీజీఎస్ తో అనుసంధానం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పదమూడు జిల్లాల్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనిమిది వాహనాలు, తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌లు, సంచార వైద్య వాహనాలతో పాటు ప్రైవేట్ అంబులెన్స్‌లను సైతం ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.