హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి 'మహారాజా' రీమేక్?
రిపోర్టర్: అశోక్
స్థలం: World
విజయ్ సేతుపతి బ్లాక్‌బస్టర్ మూవీ 'మహారాజా' హాలీవుడ్‌లో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ విన్నర్ మాథ్యూ మెక్‌కానగీ ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు నిర్మాత సుధాన్ సుందరం తెలిపారు. హాలీవుడ్ ప్రముఖ ఏజెన్సీతో చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని ఆయన స్పష్టం చేశారు.