పురాతన వాయువ్య పోలండ్ లో వెలుగు చూసిన అసాధారణ వాంపైర్ సమాధి
రిపోర్టర్: గోపి
స్థలం: Poland
పోలండ్ లోని పియెన్ గ్రామంలో పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన పదిహేడవ శతాబ్దపు సమాధిలో మెడపై కొడవలి, కాలి వేలికి తాళం చెవి ఉన్న యువతి అస్థిపంజరం లభించిందని పరిశోధకులు తెలిపారు. జోసియా అని పేరు పెట్టిన ఈ యువతిని సమాజం రాక్షసిగా లేదా వాంపైర్ గా భావించి ఉంటారని, ఆమె మళ్లీ బతికి రాకుండా ఉండేందుకే గ్రామస్తులు ఈ విచిత్రమైన భయానక ఏర్పాట్లు చేసి ఉంటారని పరిశోధనలో వెల్లడైంది.