మంగళగిరిలో గ్లోబల్ ఎన్నారై టీడీపీ వెబ్‌సైట్ ఆవిష్కరించిన మంత్రి లోకేష్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: గుంటూరు

మంగళగిరిలో జరిగిన గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని అధికారికంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కెనడాకు చెందిన ఎన్నారై సూర్య బెజవాడ ఈ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశారు. ఈ వేదిక ద్వారా ఎన్నారైల సహాయ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రాజెక్టుల వివరాలు మరియు సెంట్రల్ కమిటీ కార్యక్రమాలు సులభంగా అందుబాటులో ఉంటాయి.