బెల్లంపల్లి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు మరియు పట్టణ ప్రముఖ నాయకులు స్వయంగా కలిసి ఎమ్మెల్యేకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.