ఓటీటీలో విజయ్ సేతుపతి బత్తా చిత్రం: నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

టాలెంటెడ్ నటుడు విజయ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బత్తా’ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోందని, విలేజ్ నేపథ్యంలో సాగే ఈ ఉత్కంఠభరిత కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని మేకర్స్ వెల్లడించారు.