డాలర్‌కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీల వాడకానికి బ్రిక్స్ నిర్ణయం
రిపోర్టర్: రమేష్
స్థలం: India
అమెరికా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు బ్రిక్స్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రకారం ఉమ్మడి కరెన్సీకి బదులుగా స్థానిక కరెన్సీల వాడకం, చెల్లింపుల వ్యవస్థల అనుసంధానానికి ప్రాధాన్యతనిచ్చాయి. యూపీఐతో భారత్ కీలక పాత్ర పోషిస్తుండగా, చైనా యువాన్‌పై ఆధారపడకుండా ఉండాలని భారత్ స్పష్టం చేసింది.