రామాయణ సినిమా పైరసీపై బాంబే హైకోర్టు మధ్యంతర నిషేధం జారీ

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

రణ్బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్ లో నితేశ్ తివారీ తెరకెక్కుతున్న రామాయణ సినిమా పైరసీని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, సినిమాను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం మరియు స్ట్రీమింగ్ చేయడంపై నిషేధం విధించామని జస్టిస్ మాధవ్ జమ్దార్ స్పష్టం చేశారని గాడ్ పవర్ మీడియా సంస్థ వెల్లడించింది.