బినామీలతో భూములు కొల్లగొట్టిన కాకాణి కుటుంబంపై విరుచుకుపడ్డ సోమిరెడ్డి

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

పొదలకూరు మండలంలో దశాబ్దాలుగా అధికారం అనుభవించిన కాకాణి కుటుంబం ప్రభుత్వ భూములను సైతం బినామీల పేర్లతో కొల్లగొట్టిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. అయ్యగారిపాలెం, మహమ్మదాపురంలో జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ రుస్తుం మైన్లో అక్రమాలకు పాల్పడి బాధితుల పక్షాన నిలిచిన తనపై హిజ్రాలను పంపించారని మండిపడ్డారు. మళ్లీ ఆ పార్టీని గెలిపిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని హెచ్చరించారు.