పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ అప్డేట్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ సినిమా షూటింగ్ నవంబర్ మూడు నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే గ్లింప్స్ తో భారీ అంచనాలు పెంచిన ఈ చారిత్రక చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.