నిర్మల్ జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.