తండ్రైన ప్రేమలు నటుడు సంగీత్ ప్రతాప్: పండంటి పాపకు స్వాగతం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
ప్రేమలు సినిమా ఫేమ్ నటుడు సంగీత్ ప్రతాప్ తండ్రయ్యారంటూ ఆయన సతీమణి ఆన్సీ పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని ఒక ప్రత్యేకమైన సినిమా శైలి వీడియో ద్వారా వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ జీవితంలో జరిగిన ఈ మధురమైన ఘట్టాన్ని ఒక వినూత్నమైన ప్రకటనతో తెలియజేస్తూ వారు ఆనందం వ్యక్తం చేశారు. నవజాత శిశువును చూసి తాను కూడా పునర్జన్మ పొందానని ఆయన ఒక భావోద్వేగ లేఖ ద్వారా పేర్కొన్నారు.