ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh / Telangana
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం వంటి పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.